Surprise Me!

Manchu Manoj : సైదాబాద్‌ చిన్నారి హత్యాచారం.. న్యాయం కోసం నిలబడ్డ Tollywood || Oneindia Telugu

2021-09-14 47 Dailymotion

Tollywood hero Manchu Manoj visited the family of a six-year-old girl in the Singareni Colony, Saidabad.
#ManchuManoj
#SingareniColony
#Saidabad
#Tollywood
#Hyderabad

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో వెలుగులోకి వచ్చిన దారుణ కేసు సంచలనంగా మారింది. ఆరేళ్ల పాప మీద ఒక దుర్మార్గుడు అకృత్యానికి ఒడిగట్టాడు, ముక్కు పచ్చలారని చిన్నారిని రేప్ చేసి చంపేశాడు. ఈ అంశం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారగా టాలీవుడ్ నుంచి హరీష్ శంకర్ మంచు మనోజ్ ఈ అంశం గురించి స్పందించారు. హత్యాచారం కి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ చిన్నారి ఫ్యామిలీ కి ఎల్లవేళలా తోడుగా ఉంటాం అని హామీ ఇచ్చారు . ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పాలి అని, ప్రభుత్వం, పోలీసులు సీరియస్ గా తీసుకోవాలి అని, టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యానిమేషన్లు వేయకుండా...ఇలాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూడాలి అని మనోజ్ మాట్లాడాడు

Buy Now on CodeCanyon